Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌.. క్షణ, క్షణానికి మారుతున్న ఫలితాలు

Telangana Assembly Election Results 2023: హైదరాబాద్‌లో మెజార్టీ స్థానాల్లో కారు జోరు

Jyothi
Published on: 3 Dec 2023 10:32 AM IST
Telangana Assembly Election Results 2023 Live Updates
X

Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌.. క్షణ, క్షణానికి మారుతున్న ఫలితాలు  

Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌తో పాటు మొదటి రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా...రెండో రౌండ్‌కు వచ్చే సరికి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది. మొదటి రౌండ్‌లో కేవలం 30లోనే కొనసాగిన కారు జోరు రెండో రౌండ్ ముగిసే సరికి 50కి చేరింది. ట్రెండ్ చూస్తుంటే ఫలితాలు ఏ క్షణమైన మారేలా కనిపిస్తున్నాయి.

ఇటు హస్తం పార్టీ అభ్యర్థులు రెండో రౌండ్ ముగిసే సరికి 61 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు దూకుడు కొనసాగిస్తున్నారు. కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగుతోంది. ఇటు కేసీఆర్ సెంటిమెంట్ నియోజకవర్గం హుస్నాబాద్‌లో సైతం హస్తం పార్టీ గాలి బలంగా వీస్తోంది.

Jyothi

Jyothi

Next Story