ఒమిక్రాన్ BF-7 సబ్ వేరియంట్‌పై తెలంగాణ అలర్ట్.. బూస్టర్ డోస్ పంపిణీకి..
Harish Rao: బూస్టర్ డోస్ పంపిణీకి టీకాలు సరఫరా చేయాలని...కేంద్రాన్ని కోరిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు
ఒమిక్రాన్ BF-7 సబ్ వేరియంట్‌పై తెలంగాణ అలర్ట్
Harish Rao: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF-7 పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బూస్టర్ డోస్ పంపిణీకి టీకాలు సరఫరా చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్రాన్ని కోరారు. కరోనా పరిస్థితులు, రాష్ట్రాల కోవిడ్ సన్నద్దతపై కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కరోనా కొత్త రకం వైరస్‌పై అధ్యయన వివరాలు తెలపాలని కేంద్రాన్ని కోరారు.
Next Story




