శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం

*రన్‌వే పైకి వెళ్లగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం, ఆగిపోయిన విమానం

Rama Rao
Updated on: 29 May 2022 5:12 PM IST
Technical Issue In Flybig Airliner At Shamshabad Airport | Hyderabad News
X

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్‌వే పైకి వెళ్లగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తుంది. దీంతో రన్‌వే పైనే ఆగిపోయింది విమానం. ఉదయం 9గంటల 45నిమిషాలకు గోండియాకు బయల్దేరాల్సిన విమానం ఇంకా ఎయిర్‌పోర్టులోనే ఉండటంతో అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రన్‌వే పైనే ధర్నా నిర్వహిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story