YS Sharmila: హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ దగ్గర ఉద్రిక్తత

Team YSSR Website Launching Program At Lotus Pond
x

టీం వైఎస్ఎస్ ఆర్ వెబ్సైట్  లాంచ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

YS Sharmila: టీమ్‌ వైఎస్‌ఎస్‌ఆర్ వెబ్‌సైట్ ప్రారంభ కార్యక్రమం * భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన షర్మిల అభిమానులు

YS Sharmila: హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. లోటస్‌పాండ్‌లో జరగబోయే టీమ్‌ వైఎస్‌ఎస్‌ఆర్ వెబ్‌సైట్ ప్రారంభ కార్యక్రమం కోసం షర్మిల అభిమానులు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్‌ తొలగించారు. దీంతో షర్మిల అభిమానులు, జీహెచ్ఎంసీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories