Teachers Day: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం

Teachers Day: ఉపాధ్యాయులను సన్మానించిన మంత్రులు సబిత, తలసాని

Sandeep Eggoju
Updated on: 5 Sept 2021 9:00 PM IST
Teachers Day Celebrations Under Telangana Government
X

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Teachers Day: గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. వివిధ విభాగాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ విద్యపట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని తెలిపారు మంత్రి తలసాని.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story