పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయుని పుట్టినరోజు వేడుకలు..!

* గణిత ఉపాధ్యాయుడు వెంకటస్వామితీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

R Tripura Malini
Published on: 11 Dec 2022 6:30 AM IST
Teacher Birthday Celebrations in School Campus
X

పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయుని పుట్టినరోజు వేడుకలు

Telangana: పెద్దపల్లిజిల్లా ఓదెల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుని పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్థుముందు ఫైర్‌ క్యాండిల్స్, స్మోక్ క్యాండిల్స్ కాల్చి కేక్‌ కటింగ్‌తో సెలబ్రేషన్స్ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో బర్త్‌డే వేడుకలపై విద్యార్థి సంఘాలు విమర్శలు చేశాయి. చదువుచెప్పాల్సిన ఉపాధ్యాయుడు పుట్టినరోజు ద్వారా ఏం చెప్పదలచుకున్నారని మండిపడ్డారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story