Telangana: టీడీపీకి షాక్‌.. టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం..

Telangana: తెలంగాణలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది.

Arun Chilukuri
Updated on: 7 April 2021 5:28 PM IST
TDP MLA Mecha Nageswara Rao Likaly to Join in TRS
X

Telangana: టీడీపీకి షాక్‌.. టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం..

Telangana: తెలంగాణలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీకి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు రాజీనామా చేశారు. కాసేపట్లో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు మెచ్చ. మరోవైపు టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు, స్పీకర్‌ పోచారంను కలిసి లేఖను అందించారు ఎమ్మెల్యేలు మెచ్చ, సండ్ర.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story