బీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి

Ravula Chandrasekhar Reddy: మాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది

Shekhar G
Published on: 20 Oct 2023 5:39 PM IST
TDP Leader Ravula Chandrasekhar Reddy Joined BRS
X

బీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి

Ravula Chandrasekhar Reddy: బీఆర్ఎస్‌లో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ రెండు టర్మ్‌ల్లో బాగా అభివృద్ధి చేశారని రావుల చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు. కేసీఆర్‌‌కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్‌లో చేరుతున్నానని ఆయన అన్నారు. రావుల చంద్రశేఖర్‌కు కండువా కప్పి ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. రావుల రాకతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో తమకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story