దేవరుప్పల రాళ్లదాడి ఘటనపై స్పందించిన టీబీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌

Tarun Chugh: ఇది బెంగాల్‌ కాదు.. హింసను తెలంగాణ ప్రజలు సహించరు

Jyothi
Published on: 17 Aug 2022 8:02 AM IST
TBJP Incharge Tarun Chugh Comments On KCR
X

దేవరుప్పల రాళ్లదాడి ఘటనపై స్పందించిన టీబీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌

Tarun Chugh: దేవరుప్పల రాళ్లదాడి ఘటనపై తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ స్పందించారు. హింసను తెలంగాణ ప్రజలు సహించరన్నారు. సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్న తరుణ్ చుగ్.. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైరయ్యారు. టీఆర్‌ఎస్‌ సర్కారుకు గుడ్‌బై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని... తెలంగాణలో సభను అమిత్‌షా ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేస్తారన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఫలితాలే మునుగోడులో రిపీట్ అవుతాయన్నారు.

Jyothi

Jyothi

Next Story