Jagtial: జగిత్యాల జిల్లా కాకతీయ కాలువలో పడిన వాహనం

Jagtial: టవేరాలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు

Rama Rao
Published on: 5 Jan 2022 11:24 AM IST
TaveraCar  Fell into the Kakatiya Canal in Jagtial District
X

 జగిత్యాల జిల్లా కాకతీయ కాలువలో పడిన వాహనం

Jagtial: జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామ శివారులోని కాకతీయ కాలువలో పడిన టవేరా వాహనాన్ని పోలీసులు వెలికి తీశారు. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పూదరి రేవంత్ గౌడ్, గుండవేణి ప్రసాద్ గౌడ్ తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అధికారుల సాయంతో కాకతీయ కాలువ నీటి సరఫరాను నిలిపివేసి గాలించారు.

Rama Rao

Rama Rao

Next Story