Tata Madhu: పొంగులేటి స్థాయిని మరచి మాట్లాడుతున్నారు

Tata Madhu: పొంగులేటి ఆర్థిక నేరాలను త్వరలోనే బయటపెడతా

Jyothi
Published on: 18 April 2023 7:30 PM IST
Tata Madhu Comments On Ponguleti Srinivas Reddy
X

Tata Madhu: పొంగులేటి స్థాయిని మరచి మాట్లాడుతున్నారు

Tata Madhu: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శలు గుప్పించారు. పొంగులేటి తన స్థాయిని మరచి కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.పొంగులేటి ఆర్థిక నేరాలతో పాటు భూ దందాలను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నారు. పొంగులేటి ఆర్థిక నేరాలపై సీబీసీఐడీ విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story