Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి కలకలం
Hyderabad: 70కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్
హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత (ఫోటో ది హన్స్ ఇండియా)
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. మొత్తం 70 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story




