Hyderabad: పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

Hyderabad: రెయిన్‌బజార్‌లోని ఓ ఇంటిపై దాడి

Sandeep Eggoju
Published on: 17 Nov 2021 6:31 AM IST
Task Force Checkings in Old City Hyderabad
X
హుక్కా పార్లోర్ పై టాస్క్ ఫోర్స్ తనిఖీలు (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గుట్టుచప్పుడుకు కాకుండా హుక్కా పార్లర్‌ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. రెయిన్‌ బజార్‌లోని ఓ ఇంట్లో సోదాలు చేసిన సౌత్‌ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హుక్కా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడితో పాటు 8 మంది మైనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story