Tarun Chugh: దర్యాప్తు సంస్థలకు సోనియా అయినా కేసీఆర్ అయినా ఒక్కటే

Tarun Chugh: లిక్కర్ స్కామ్‌లో రూ.వందల కోట్ల అవినీతి జరిగింది

Dhatripriya
Updated on: 11 March 2023 5:01 PM IST
Tarun Chugh Comments On Delhi Liqour Scam
X

Tarun Chugh: దర్యాప్తు సంస్థలకు సోనియా అయినా కేసీఆర్ అయినా ఒక్కటే

Tarun Chugh: తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌పై ఈడీకి కవిత సమాధానం చెప్పాలన్నారు. దర్యాప్తు సంస్థలకు సోనియా అయినా కేసీఆర్ అయినా ఒక్కటేనన్నారు. లిక్కర్ స్కామ్‌లో రూ.వందల కోట్ల అవినీతి జరిగిందని తరుణ్‌చుగ్ ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story