కేసీఆర్‌కు అహంకారం, హింసా ప్రవృత్తిగా మారిందన్న తరుణ్ చుగ్

Tarun Chugh: కేసీఆర్ సర్కార్ వ్యవహార శైలిపై ప్రత్యేక ఫోకస్‌

Jyothi
Updated on: 20 Nov 2022 6:24 PM IST
Tarun Chugh Comments On CM KCR
X

కేసీఆర్‌కు అహంకారం, హింసా ప్రవృత్తిగా మారిందన్న తరుణ్ చుగ్

Tarun Chugh: తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు అహంకారం, హింసా ప్రవృత్తిగా మారిందన్నారు టీబీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేయడం దుర్మర్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. మూడు రోజుల బీజేపీ శిక్షణా తరగతులు శామీర్‌పేటలో జరుగుతున్నాయని తరుణ్ చుగ్ తెలిపారు. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో వివిధ అంశాలపై చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతం, కేసీఆర్ సర్కార్ వ్యవహార శైలిపై ప్రత్యేక ఫోకస్ పెడతామని తరుణ్ చుగ్ వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story