సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు

Tarun Chugh: ఫాం హౌస్‌లో కూర్చొని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడు

Jyothi
Published on: 11 Jun 2022 12:56 PM IST
Tarun Chugh Comments on CM KCR
X

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు

Tarun Chugh: సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ తీవ్ర విమర్శలు చేశారు. ఫాం హౌస్‌లో కూర్చొని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పబ్ కేసును నీరుగారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వాహనంలో రేప్ జరిగిందని, నిందితులను సీఎం కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసును పక్కదారి పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రక్షక భటులే, భక్షక భటులుగా మారారని తరుణ్ చుగ్ ఫైర్ అయ్యారు.

Jyothi

Jyothi

Next Story