ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న తరుణ్‌ చుగ్, బండి సంజయ్

Khairatabad: హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకరం

Jyothi
Published on: 5 Sept 2022 11:55 AM IST
Tarun Chugh and Bandi Sanjay Visited Ganapati in Khairatabad
X

ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న తరుణ్‌ చుగ్, బండి సంజయ్ 

Khairtabad: హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కులాలు, వర్గాల పేరుతో చీలిపోతే రాష్ట్రానికి ప్రమాదకరమన్నారు. ఖైరతాబాద్‌ గణపతిని బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్‌ చుగ్‌తో కలిసి బండి సంజయ్ దర్శించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story