Bhadradri Kothagudem: ఇళ్లపైకి దూసుకెళ్లిన ట్యాంకర్

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ కూడలి వద్ద ట్యాంకర్ బీభత్సం

Rama Rao
Published on: 1 Jan 2022 5:18 PM IST
Tanker Crashes into Houses in Palwancha
X

 ఇళ్లపైకి దూసుకెళ్లిన ట్యాంకర్

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ కూడలి వద్ద ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ట్యాంకర్ ఇళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో మూడు ఇళ్లు ధ్వంసమవ్వగా ఓ మహిళ మృతి చెందింది. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story