మునుగోడు ఉప ఎన్నికపై తమ్మినేని వీరభద్రం కామెంట్స్

Tammineni Veerabhadram Comments on the By-Election
x

మునుగోడు ఉప ఎన్నికపై తమ్మినేని వీరభద్రం కామెంట్స్

Highlights

Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతిస్తాం

Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించడానికి ఏ పార్టీకైనా మద్దతిస్తామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.... రాజగోపాల్ రెడ్డి సొంత లాభం కోసమే బీజేపీలో చేరరాని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిచ్చేది త్వరలోనే ప్రకటిస్తామంటున్న తమ్మినేని వీరభద్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories