తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పురోగతి

Khammam: పోలీసుల అదుపులో నిందితులు

Jyothi
Published on: 18 Aug 2022 10:33 AM IST
Tammineni Krishnaiah Murder Case
X

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పురోగతి

Khammam: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. కేసులో ఏవన్ నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావు పారిపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story