కేక్‌ కట్ చేసి శుభాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళి సై

Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Jyothi
Published on: 2 Jun 2022 10:58 AM IST
Tamilisai Soundararajan Participating in Telangana Formation Day Celebrations
X

కేక్‌ కట్ చేసి శుభాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళి సై

Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. తెలంగాణకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story