logo
తెలంగాణ

Soundararajan: గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్న తమిళిసై

Tamilisai Soundararajan go to Get Vaaccine Along With Tribals
X
గిరిజనులాతో కలసి వాక్సిన్ తీసుకునున్న గవర్నర్ తమిళిసై (ఫైల్ ఇమేజ్)
Highlights

Soundararajan: ఆదివాసీలకు వ్యాక్సినేషన్‌ పెంచాలని గతంలో పిలుపునిచ్చిన గవర్నర్

Soundararajan: వ్యాక్సినేషన్ పెంచాలని గతంలో పిలుపునిచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఇవాళ గిరిజన తండాలో వ్యాక్సిన్ పర్యటించనున్నారు. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కెసి తండాకు వెళ్లనున్న గవర్నర్‌. వారితో కలిసి వ్యా్క్సిన్ తీసుకోనున్నారు.


Web TitleTamilisai Soundararajan go to Get Vaaccine Along With Tribals
Next Story