JNTU Hyderabad: హైదరాబాద్‌ జేఎన్టీయూలో గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

* ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ తమిళిసై * జేఎన్టీయూను ప్రధాని టెక్నాలజీ సెంటర్‌గా మారుస్తున్నారు: గవర్నర్‌

Shilpa
Updated on: 3 Oct 2021 9:00 PM IST
Tamilisai Soundararajan Attended to Golden Jubliee Celebration in JNTU Hyderabad
X

తమిళిసై సౌందరరాజన్ ఫోటో- ది హన్స్ ఇండియా)

JNTU Hyderabad: హైదరాబాద్‌లోని జేఎన్టీయూను ప్రధాని మోడీ టెక్నాలజీ అభివృద్ధి సెంటర్‌గా మారుస్తున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మెక్ ఇన్ ఇండియా మెడ్ ఇన్ ఇండియా ద్వారా కొత్త కొత్త స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయన్నారు. జేఎన్టీయూలో జరిగిన గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అలూమిని స్టూడెంట్స్ యూనివర్సిటీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తమిళిసై అన్నారు. టెక్నాలజీ అభివృద్ధి లక్ష్యంగా జేఎన్టీయూ అధికారులు మరింత కృషి చేయాలని గవర్నర్‌ సూచించారు.

Shilpa

Shilpa

Next Story