TSRTC: గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు.. సానుకూల స్పందన

Talks Of RTC Workers Concluded With Governor
x

TSRTC: గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు.. సానుకూల స్పందన 

Highlights

TSRTC: కార్మికుల తరపున గవర్నర్‌కు ధన్యవాదాలు- థామస్‌రెడ్డి

TSRTC: గవర్నర్‌తో టీఎంయూ నేతల చర్చలు ముగిశాయి. బిల్లు ఆమోదించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కోరినట్లు ఆ సంఘం నేత థామస్‌రెడ్డి చెప్పారు. గవర్నర్‌ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆమె చెప్పారని పేర్కొన్నారు. త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని థామస్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories