Talasani: భారీ జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని

Talasani: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తలసాని

Jyothi
Published on: 26 Jan 2024 1:14 PM IST
Talasani Srinivas Yadav Unveils National Flag Republic Day
X

Talasani: భారీ జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని 

Talasani: సికింద్రాబాద్‌ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని నివాసం వద్ద సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాంగోపాల్‌పేటలో గల కొత్త ఎల్లయ్య హైస్కూల్ విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ చేపట్టారు. ర్యాలీని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

Jyothi

Jyothi

Next Story