Talasani: చారిత్రాత్మక సంపద, పురాతన కట్టడాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 8:31 PM IST
Talasani Srinivas Yadav Says Telangana Government is the Preservation of Historical Treasures And Ancient Monuments
X

తలసాని శ్రీనివాస్ యాదవ్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Talasani Srinivas Yadav: చారిత్రాత్మక సంపద, పురాతన కట్టడాల పరిరక్షణ, పునరుద్దరణకు కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్‌లో గల నిజాం కాలం నాటి పురాతన మెట్ల బావి పునరుద్దరణ పనులను ఆయన అధికారుతో కలిసి పరిశీలించారు. స్థానికుల కోరిక మేరకు బావి పునరుద్దరణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తలసాని తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story