Talasani Srinivas Yadav: ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దు

Talasani Srinivas Yadav: సినీ కార్మికుల డిమాండ్స్‌ను కూర్చొని పరిష్కరించుకోవాలి

Rama Rao
Updated on: 22 Jun 2022 5:09 PM IST
Talasani Srinivas Yadav Said Film Chamber and Producer Council activists should be called for discussions
X

Talasani Srinivas Yadav: ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దు

Talasani Srinivas Yadav: సినీ కార్మికుల డిమాండ్స్‌ను కూర్చొని పరిష్కరించుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసి కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు విషయాన్ని లాగవద్దని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ఫిల్మ్ చాంబర్ సభ్యులకు సూచించారు.


Rama Rao

Rama Rao

Next Story