Talasani Srinivas Yadav: ఓటమి భయంతోనే హత్యా రాజకీయాలు

Talasani Srinivas Yadav: 40 సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ ఏం చేయలేదు

Shekhar G
Published on: 1 Nov 2023 3:37 PM IST
Talasani Srinivas Yadav React About Kotha Prabhakar Reddy Incident
X

Talasani Srinivas Yadav: ఓటమి భయంతోనే హత్యా రాజకీయాలు

Talasani Srinivas Yadav: ఓటమి భయంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దుబ్బాక MLA అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డి పై కత్తితో జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అమీర్ పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తలసాని..తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఈ విధమైన ఘటనలు జరగలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్న ఆయన.. 40 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే BRS ను గెలిపిస్తాయన్నారు.

Shekhar G

Shekhar G

Next Story