
Talasani Srinivas Yadav: మన సంస్కృతిని తల్లితండ్రులు పిల్లలకు చెప్పాలి
Talasani Srinivas Yadav: తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
Talasani Srinivas Yadav: హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో కైట్ ఫెస్టివల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతిని తల్లితండ్రులు పిల్లలకు చెప్పాలని మంత్రి తలసాని సూచించారు. అటు ఏపీలో కూడా పతంగుల పండుగను పెద్దగా ఎంకరేజ్ చేయరని చెప్పారు. రెండ్రోజుల పాటు కైట్ ఫెస్టివల్‌ను జరుపుకునే విధంగా నెక్లెస్ రోడ్‌లో ఏర్పాట్లు చేశామని.. నగర వాసులు రావాలని మంత్రి తలసాని కోరారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




