ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న తలసాని కుటుంబ సభ్యులు

Talasani Srinivas Yadav Family Members Visited Khairatabad Ganesh
x

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న తలసాని కుటుంబ సభ్యులు

Highlights

*స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తలసాని *150 కిలోల లడ్డూ సమర్పించిన తలసాని కుటుంబ సభ్యులు

Talasani Srinivas Yadav: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణనాథుడిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 150 కిలోల లడ్డు సమర్పించారు. ఈ సందర్భంగా తలసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించారు గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories