Talasani: గవర్నర్‌కు బీజేపీకి సంబంధమేంటి ?

Talasani Srinivas Yadav Comments On Governor
x

Talasani: గవర్నర్‌కు బీజేపీకి సంబంధమేంటి ?

Highlights

Talasani: కంటి వెలుగు కార్యక్రమానికి గవర్నర్ వస్తానంటే వద్దన్నామా..?

Talasani: గవర్నర్‌కు బీజేపీకి సంబంధమేంటని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌. కంటి వెలుగు కార్యక్రమానికి గవర్నర్ వస్తానంటే ఎవరైనా వద్దన్నారా అన్నారు. ఏ వేడుకలైనా చట్ట ప్రకారం జరుగుతాయని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న ఆయన పుట్టినరోజు వేడుకల కోసం సచివాలయాన్ని కట్టలేదన్నారు. ప్రధాని మోడీ తన పుట్టినరోజే సికింద్రాబాద్‌కు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటే ఎవరైనా అడ్డుకుంటారా ? అన్నారు. రాజ్యాంగంలో ప్రధాని, సీఎం, గవర్నర్‌ రోల్‌ ఏంటో మోడీ వివరించాలన్నారు మంత్రి తలసాని.

Show Full Article
Print Article
Next Story
More Stories