Talasani Srinivas Yadav: ధరలను అదుపు చేయడంలో మోడీ విఫలం

Talasani Srinivas Yadav: అంబానీ, అదానీలకు దోచి పెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచారు

Dhatripriya
Published on: 3 March 2023 3:42 PM IST
Talasani Srinivas Yadav Comments On Gas Cylinder Price
X

Talasani Srinivas Yadav: ధరలను అదుపు చేయడంలో మోడీ విఫలం

Talasani Srinivas Yadav: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. మంత్రి తలసాని ధర్నాలో పాల్గొన్నారు. ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీ... వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. అంబానీ, అదానీలకు దోచి పెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని BJP నేతలు కలలు కంటున్నారని.. 2024లో కేంద్రంలో BJP ప్రభ్యత్వం పతనం ఖాయమన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story