Talasani Srinivas Yadav: ఏడేళ్లైనా ఇప్పటివరకు విభజన హామీలను అమలు చేయలేదు

Talasani Srinivas Yadav: ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చాలి

Rama Rao
Published on: 8 Feb 2022 4:37 PM IST
Talasani Srinivas Yadav Comments on BJP Government | TS News Today
X

Talasani Srinivas Yadav: ఏడేళ్లైనా ఇప్పటివరకు విభజన హామీలను అమలు చేయలేదు

Talasani Srinivas Yadav: రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ తన అక్కసును వెళ్లగక్కడం దుర్మార్గం అన్నారు మంత్రి తలసాని. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తే బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు విభజన హామీలను నెరవేర్చలేదని మంత్రి తలసాని విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story