Talasani Srinivas Yadav: తెలంగాణ ప్రభుత్వంలోనే కాలనీల్లో పార్కుల అభివృద్ధి

Talasani Srinivas Yadav: సనత్‌నగర్‌లోని KLNపార్క్, ఇండస్ట్రియల్ పార్క్.. పద్మారావు నగర్ పార్క్‌లో తలసాని ప్రచారం

Jyothi
Published on: 26 Nov 2023 2:47 PM IST
Talasani Srinivas Yadav Campaign in Padmarao Nagar Park
X

Talasani Srinivas Yadav: తెలంగాణ ప్రభుత్వంలోనే కాలనీల్లో పార్కుల అభివృద్ధి

Talasani Srinivas Yadav: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పార్కులు అభివృద్ధి చేశామని.. సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని KLN, ఇండస్ట్రియల్ పార్క్, పద్మారావునగర్‌లోని పార్కుల్లో ప్రచారం నిర్వహించారు. మార్నింగ్‌ వాకర్స్‌ను కలిసి ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో పార్కులను మరింత అభివృద్ధి చేస్తామని తాను చేయాల్సిన అభివృద్ధి చేశానని.. తనకు సపోర్ట్ చేసి గెలిపించాలని.. కోరారు.

Jyothi

Jyothi

Next Story