Talasani Srinivas: బీఆర్ఎస్ ముఖ్యనేతలతో మంత్రి తలసాని సమావేశం..

Talasani Srinivas: ఈనెల 22న జరిగే ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి

Dhatripriya
Published on: 17 Jun 2023 3:09 PM IST
Talasani Srinivas Meeting With Brs Leaders
X

Talasani Srinivas: బీఆర్ఎస్ ముఖ్యనేతలతో మంత్రి తలసాని సమావేశం..

Talasani Srinivas: బీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో మంత్రి తలసాని యాదవ్‌ సమావేశం నిర్వహించారు. ఈనెల 22న నిర్వహించే అమరుల స్మారక జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి దాదాపు 2 వేల మందితో ర్యాలీలు చేపట్టాలని సూచించారు. సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందని తెలిపారు. సీఎం ప్రసంగం తర్వాత డ్రోన్ షో కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు తలసాని. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story