Talasani Srinivas: దేశానికి మోడీ సర్కార్‌ ఏం చేసిందో చెప్పాలి..?

Talasani Srinivas Comments On Modi
x

Talasani Srinivas: దేశానికి మోడీ సర్కార్‌ ఏం చేసిందో చెప్పాలి..? 

Highlights

Talasani Srinivas: అధికారిక కార్యక్రమాలకు వచ్చి రాజకీయాలు మాట్లాడటం సరికాదు

Talasani Srinivas: విభజన హామీలను అమలు చేయని ప్రధాని మోడీకి..తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్.. అభివృద్ధిని బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకుంటోందన్న ప్రధాని ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.. అసలు కేంద్రం ఏం అభివృద్ధి చేసిందని అడ్డుకోవడానికి అంటూ కౌంటర్ వేశారు మంత్రి తలసాని.. అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు అవార్డులు ఇస్తున్నారు..గానీ నిధులు మాత్రం మంజూరు చేయడంలేదని దుయ్యబట్టారు తలసాని.

Show Full Article
Print Article
Next Story
More Stories