ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ప్రీమియర్ లీగ్.. ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy: క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Shekhar G
Published on: 23 Jan 2024 12:54 PM IST
Taekwondo Premier League at Saroornagar Indoor Stadium Attended komatireddy Venkat Reddy
X

ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ప్రీమియర్ లీగ్.. ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

Komatireddy Venkat Reddy: తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలబెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ప్రీమియర్ లీగ్ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. తైక్వాండో దుస్తులు ధరించి.. క్రీడాకారులతో సరదాగా పోటీపడి వారిలో ప్రోత్సాహాన్ని నింపారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన క్రీడా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి కోమటిరెడ్డివెంకట్ రెడ్డి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story