Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట మోహరించిన పోలీసులు
* కాసేపట్లో టీకాంగ్రెస్ విద్యార్థి, యువజన జంగ్ సైరన్ కార్యక్రమం * పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
ఎల్‌బీనగర్ వరకు పాదయాత్ర చేయనున్న రేవంత్(ఫోటో- ది హన్స్ ఇండియా)
Revanth Reddy: కాసేపట్లో టీ.కాంగ్రెస్ విద్యార్థి, యువజన జంగ్ సైరన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట భారీగా మోహరించారు పోలీసులు. జంగ్ సైరన్ కార్యక్రమంలో భాగంగా ఎల్‌బీనగర్ వరకు రేవంత్ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ ఇంటి ఎదుట పోలీసులు మోహరించినట్లు తెలుస్తోంది.
Next Story




