ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఓయూకి రాహుల్ ని తీసుకొస్తాం.. తగ్గేదేలేదంటున్న జగ్గారెడ్డి

Jagga Reddy: చంచల్ గూడ జైళ్లో ఉన్న NSUI నేతలతో రాహుల్ ములాఖత్ అవుతారు...

Shireesha
Published on: 2 May 2022 3:31 PM IST
T Congress Working President Jagga Reddy about Rahul Gandhi OU Visit | Live News Today
X

ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఓయూకి రాహుల్ ని తీసుకొస్తాం.. తగ్గేదేలేదంటున్న జగ్గారెడ్డి

Jagga Reddy: ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఓయూకి రాహుల్ గాంధీని తీసుకొచ్చి తీరుతామన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. వర్సిటీలో అనుమతులు కోరిన వారిలో అరెస్టై చంచల్ గూడ జైళ్లో ఉన్న NSUI నేతలతో రాహుల్ గాంధీ ములాఖత్ అవుతారని తెలిపారు. ఇందుకు అనుమతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ హయాంలో ఓయూలో డమ్మీ వీసీ కొనసాగుతున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లూ ఓయూ విద్యార్థు గురించి పట్టించుకోని టీఆర్ఎస్ నేతలకు ఏడాది ఎన్నికలు ఉన్నాయనగా ఓయూ గుర్తొంచిదా అన్నారు జగ్గారెడ్డి.

Shireesha

Shireesha

Next Story