రాహుల్ గాంధీ పర్యటనపై దూకుడు పెంచిన టీ.కాంగ్రెస్‌.. 5 లక్షలకుపైగా...

T Congress: వరంగల్‌ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం నేతలు

Shireesha
Updated on: 28 April 2022 1:23 PM IST
T Congress Speed up Arrangements of Rahul Gandhi Telangana Tour | Live News Today
X

రాహుల్ గాంధీ పర్యటనపై దూకుడు పెంచిన టీ.కాంగ్రెస్‌.. 5 లక్షలకుపైగా...

T Congress: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై టీ.కాంగ్రెస్ దూకుడు పెంచింది. వరంగల్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం నేతలు.. 5లక్షలకుపైగా జనసమీకరణ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే జనసమీకరణపై జిల్లాల్లో డీసీసీలతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు మాణికం ఠాగూర్ రానున్నట్లు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం 5గంటలకు రాహుల్ పర్యటన ఏర్పాట్లపై గాంధీ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక రేపు కూడా మరోసారి రాహుల్ పర్యటనపై ముఖ్యనేతలతో సమావేశం జరగనుంది.


Shireesha

Shireesha

Next Story