టీకాంగ్రెస్ అంతర్గత పంచాయితీలపై అధిష్టానం సీరియస్

Congress is Planning a Bus Trip with Seniors
x

టీకాంగ్రెస్ అంతర్గత పంచాయితీలపై అధిష్టానం సీరియస్

Highlights

T Congress: పార్టీ నాయకులతో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్ వరుస భేటీలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పంచాయితీలపై అధిష్టానం ఫోకస్ చేసింది. పార్టీ నాయకులతో నూతన ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న ఎంపీ ఉత్తమ్, షబ్బీర్ అలీ, విష్ణుతో సమావేశమయ్యారు. ఠాగూర్ ఎలా సమన్వయం చేస్తున్నారనే వ్యవహారాలతో పాటు, పీసీసీ సమన్వయ అంశాలపై ఉత్తమ్ తో నదీమ్ జావెద్ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్స్‌తో బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories