T Congress Meeting: ఇవాళ గాంధీ భవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం

T Congress Meeting: పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో భేటీ..

Shireesha
Published on: 3 Nov 2021 9:06 AM IST
T Congress Meeting Today on Huzurabad By Election Results in Gandhi Bhavan | Telangana Latest News
X

T Congress Meeting: ఇవాళ గాంధీ భవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం

T Congress Meeting: ఇవాళ గాంధీ భవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో భేటీ జరగనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చించనున్నారు. పీఏసీకి పార్టీ సీనియర్లు అందరూ హాజరయ్యే అవకాశం ఉంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికపై కోమటిరెడ్డి, జగ్గారెడ్డి కామెంట్స్, ఇక పార్టీ సీనియర్ల కామెంట్లపై పీఏసీలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story