నేటి నుండి రెండ్రోజులపాటు టీ.కాంగ్రెస్ నవ సంకల్ప్‌ శిబిర్‌

T Congress: ఏఐసీసీ డిక్లరేషన్‌, తెలంగాణ అంశాలపై చర్చ

Jyothi
Published on: 1 Jun 2022 10:33 AM IST
T Congress Chintan Shivir Meeting to Begin
X

నేటి నుండి రెండ్రోజులపాటు టీ.కాంగ్రెస్ నవ సంకల్ప్‌ శిబిర్‌

T Congress: నేటి నుండి రెండ్రోజులపాటు టీ.కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో ఏఐసీసీ డిక్లరేషన్, తెలంగాణ అంశాలపై చర్చించనున్నారు. నవ సంకల్ప్‌ మేథోమధన సదస్సుకు 6 కమిటీలు ఏర్పాటు చేయగా.. 200 మంది ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఇక నవ సంకల్ప్ మేథోమధన సదస్సుకు చైర్మన్‌గా భట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story