Congress: హుజూరాబాద్‌ ఎన్నికలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన టీకాంగ్రెస్‌

Congress: నియోజకవర్గ ఇంఛార్జ్‌గా దామోదర రాజనర్సింహ * సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్

Sandeep Eggoju
Updated on: 14 July 2021 2:10 PM IST
T Congress Announce the Incharge to Huzurabad Election
X

తెలంగాణ కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

Congress: హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఇంఛార్జ్‌లను నియమించింది తెలంగాణ కాంగ్రెస్‌. నియోజకవర్గంలో ఇంఛార్జ్‌లతో పాటు సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఇంఛార్జ్‌గా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎన్నికల సమన్వయ కర్తలుగా జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్‌లను నియమించారు. నియోజకవర్గంతో పాటు మండలాల వారీగా కూడా ఇంఛార్జ్‌లను ప్రకటించారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story