BJP: తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు టీ.బీజేపీ ప్లాన్

BJP: ఆగస్టు నుంచి జిల్లాల వారిగా పాదయాత్రలకు ప్రణాళిక..?

Jyothi
Published on: 10 July 2023 5:34 PM IST
T BJP Plan for Padayatras Across Telangana
X

BJP: తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు టీ.బీజేపీ ప్లాన్

BJP: తెలంగాణలో పాదయాత్రలకు టీ.బీజేపీ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నుంచి జిల్లాల వారిగా పాదయాత్రలు చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.. ఆసిఫాబాద్ జిల్లా టొంకిని నుంచి టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాలో కిషన్ రెడ్డి పాదయాత్ర ఉండే అవకాశం ఉంది. అలాగే కొండగట్టు నుంచి ఈటల, భద్రాచలం నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story