రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ స్వామిగౌడ్‌

Hyderabad: హైదరాబాద్ బండ్లగూడ చౌరస్తాలో అదుపుతప్పిన బైక్

Jyothi
Published on: 14 Aug 2022 6:50 AM IST
Swamy Goud Was injured in a Road Accident
X

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ స్వామిగౌడ్‌

Hyderabad: రోడ్డు ప్రమాదంలో శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్‌ గాయపడ్డారు. హైదరాబాద్‌ బండ్లగూడ చౌరస్తాలో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో గాయపడ్డ స్వామిగౌడ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయ్యిందని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకే రోడ్లపై గుంతలు ఏర్పడటం వల్లే తనకు ప్రమాదం జరిగిందని స్వామిగౌడ్ చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story