తెలంగాణ బీజేపీకి షాక్.. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తిరిగి టీఆర్ఎస్‌ గూటికి

*కాసేపట్లో ప్రగతిభవన్‌ చేరుకోనున్న స్వామిగౌడ్

Rama Rao
Updated on: 21 Oct 2022 3:18 PM IST
Swamy Goud Back To TRS Party | TS News
X

తెలంగాణ బీజేపీకి షాక్.. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తిరిగి టీఆర్ఎస్‌ గూటికి

Swamy Goud: తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తిరిగి టీఆర్ఎస్‌ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతిభవన్‌ చేరుకోనున్న స్వామిగౌడ్.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Rama Rao

Rama Rao

Next Story