logo
తెలంగాణ

Karimnagar: కరోనా టెస్టు చేస్తుండగా సర్పంచ్ ముక్కులో విరిగిన స్వాబ్​ స్టిక్

swab Stick Breaks and Stuck in Sarpanch Nose in karimnagar
X

karimnagar: కరోనా టెస్టు చేస్తుండగా సర్పంచ్ ముక్కులో విరిగిన స్వాబ్​ స్టిక్

Highlights

Karimnagar: కరోనా పరీక్ష చేస్తుండగా సర్పంచ్ ముక్కులో స్వాబ్ స్టిక్ విరిగిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లిలో చోటు చేసుకుంది.

karimnagar: కరోనా పరీక్ష చేస్తుండగా సర్పంచ్ ముక్కులో స్వాబ్ స్టిక్ విరిగిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలో నిర్వహించిన కరోనా టెస్ట్ లో భాగంగా గ్రామ సర్పంచి జవ్వాది శేఖర్ కు వైద్యులు కరోనా టెస్ట్ చేయడానికి.. ముక్కులో స్వాబ్ పుల్ల పెట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతో స్వాబ్ ముక్కలో విరిగింది. ఆందోళనకు గురైన సర్పంచ్ శేఖర్ కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడా వైద్యులు స్వాబ్ తొలగించడంతో సర్పంచ్ ఊపిరి పీల్చుకున్నారు.

Web TitleSwab Stick Breaks and Stuck in Sarpanch Nose in Karimnagar
Next Story