నిజామాబాద్ జీజీహెచ్‌లో డాక్టర్ శ్వేత అనుమానాస్పద మృతి

*డాక్టర్స్‌ రెస్ట్ రూమ్‌లో బెడ్‌పై పడి ఉన్న శ్వేత డెడ్‌బాడీ

Rama Rao
Updated on: 13 May 2022 9:15 AM IST
Suspicious Death of Doctor Swetha in Nizamabad
X

నిజామాబాద్ జీజీహెచ్‌లో డాక్టర్ శ్వేత అనుమానాస్పద మృతి

Nizamabad: నిజామాబాద్ జీజీహెచ్‌లో డాక్టర్ శ్వేత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. డాక్టర్స్‌ రెస్ట్ రూమ్‌లో బెడ్‌పై శ్వేత మృతదేహాన్ని గుర్తించారు. అయితే రాత్రి వరకు డాక్టర్ శ్వేత డ్యూటీలో ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్‌ శ్వేత అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Rama Rao

Rama Rao

Next Story