Warangal: కాజల్ అనుమానస్పద మృతి.. ఆటో డ్రైవర్‌పై అనుమానం

Warangal: యువతి మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు

Shekhar G
Published on: 9 Aug 2023 12:58 PM IST
Suspicious Death Of A Young Woman In Warangal Hanamkonda
X

Warangal: కాజల్ అనుమానస్పద మృతి.. ఆటో డ్రైవర్‌పై అనుమానం

Warangal: వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణానికి చెందిన కాజల్, ఆటో డ్రైవర్ అబ్బాస్‌తో సహజీవనం చేస్తోంది.. ఈ క్రమంలో కాజల్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించింది... అయితే కుటుంబసభ్యలు సాధారణ మరణంగా భావించి మృతదేహాన్ని అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ కాజల్ మరణంపై కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో యువకుడు అబ్బాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాజల్‌ను అబ్బాస్ హత్య చేసి ఉంటాడనే అనుమానంతోనే ఎమ్మార్వో పర్యవేక్షణలో.. పోలీసుల ఆధ్వర్యంలో కాజల్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు.

Shekhar G

Shekhar G

Next Story